Only for familyTelugu Actress

Dimple Hayathi Age , Bio, Controvercies | డింపుల్ హయతి

Dimple-Hayathis-Age
Actress Dimple Hayathi’s Age

Telugu Actress Dimple Hayathi Age And Complete Bio : డింపుల్ హయతి అనే పేరు వినగానే కుర్రాళ్ళు కి గుర్తొచ్చే ఒకేఒక పాట ”జరా జరా ఆచ జరా జరా కచ్చా ‘అనే మాస్ మసాలా సాంగ్. ఈ పాట వరుణ్ తేజ్ నటించిన వాల్మీకి సినిమా లోనిది. సినిమా ఎంత హిట్టో , అందులో ఉన్న ఈ 5 నిమిషాల పాట కూడా అంతే హిట్. ఈ పాటలో సెంటర్ అఫ్ అట్రాక్షన్ ఏ డింపుల్ హయతి.

Dimple Hayathis Bio
Dimple Hayathi Age and Bio

ఈ సినిమాకంటే ముందు ఎన్ని సినిమాలో కనిపించిన అంతగా గుర్తింపురాలేదు. అయితే ఈ 5 నిమిషాల పాటతో కుర్రగారి హృదయాలకు దగ్గరయిపోయింది.

అయితే డింపుల్ హయతి పుట్టింది ఆంధ్ర కానీ పెరిగింది తెలంగాణ. ఈమె హైదరాబాద్ లో ఉంటుంది. ఈమె పేరు చూసి ఏ నార్త్ ఇండియా అమ్మాయో అనుకుంటారు, కానీ అచ్చ తెలుగు ఇంటి అమ్మాయి. ఈమె మోడల్ గా చేస్తూ సినిమాలో ప్రయత్నించింది. డింపుల్ హయతి ఆగష్టు 21 , 1998 న జన్మించింది. హైదరాబాద్ లో మోడల్ గా చేస్తూ చేస్తూ 2017 లో ఫిలిమ్స్ పైన ఆశక్తి కలగడంతో ఫిలిం ట్రైల్స్ స్టార్ట్ చేయగా, 2019 లో వాల్మీకి అనే సినిమా ద్వారా ప్రజాధారణ పొందింది.

Dimple Hayathi Traditional pic
Telugu Actress Dimple Hayathi Traditional pic

2017 లో గల్ఫ్ అనే సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయింది. ఆ తర్వాత యురేకా , దేవి 2 చేయగా గుర్తింపు మాత్రం గద్దలకొండ గణేష్ ద్వారానే వచ్చింది అని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు.

Telugu Actress Dimple Hayathis boyfriend and complete bio
Telugu Actress Dimple Hayathis boyfriend and complete bio

ప్రస్తుతం తెలుగులో రవితేజ ఖిలాడీ , ఆర్ ఆర్ ఆర్ , ఆతరంగి రే అనే తమిళ్ సినిమా తో బిజీ బిజీ గా లైఫ్ లీడ్ చేస్తుంది.

Name :- Dimple Hayathi
Pet Name :- డింపుల్
Date Of Birth :- ఆగస్ట్ 21, 1998
Age :- 23
రాశి :- సింహ
ఎత్తు మరియు పొడవు :- 5 అడుగుల 6 అంగుళాలు
బాడీ కొలతలు :- 32 – 28 – 34
చదువు :- గ్రాడ్యుయేషన్
లొకేషన్ :- హైదరాబాద్ , తెలంగాణ
ఇష్టమైన రంగు :- రెడ్ అండ్ పింక్
Favourite Actor :- చిరంజీవి
ఇష్టమైన సంగీత దర్శకుడు :- ఏ. ఆర్. రేహెమాన్ , దేవీ శ్రీ ప్రసాద్.
ఇష్టమైన ఆహారం :- కాంటినెంటల్, సౌత్ ఇండియన్, ఫాస్ట్ ఫుడ్
Hobbies :- షాపింగ్, లాంగ్ డ్రైవ్, డ్యాన్స్ , యోగ మరియు జిమ్ చేయడం.
First Movie :- గల్ఫ్, వాల్మీకి ( ఐటెం సాంగ్)
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button