health tips in telugu
Covid-19 Vaccine: ఇండియాలో మొదటి కరోనా వాక్సిన్ ధర ఎంతో తెలుసా !

ఇండియా లో కరోనా వాక్సిన్ ధర కొన్ని కంపెనీలతో పోలిస్తే దేశీయ కంపెనీ సీరం ఇన్ స్టిట్యూట్ అఫ్ ఇండియా .. కరోనా వాక్సిన్ ధర విషయంలో కేంద్ర ప్రభుత్వం తో ఒక ఒప్పందం కుదుర్చుకోబోతున్నట్టు తెలుస్తుంది.
ఇప్పటికే ఉన్న సమాచారం మేరకు రూ . 250 కి వాక్సిన్ ధర ఉండబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఈ దరని కేంద్రం ఆమోదం తెలుపుతుందా లేదా ఇంకా తగ్గిస్తుందా వేచి చూడాలి.
సీరం ఈ మధ్యనే కరోనా వాక్సిన్ ను ఎమర్జన్సీ టైం లో వాడటానికి అనుమతించాలని DCGI కి రిక్వెస్ట్ మెయిల్ పెట్టింది. ఇలా మరికొన్ని దేశాల కంపెనీలు కూడా రిక్వెస్ట్ పెట్టాయి.
ఈ వాక్సిన్ వాడకంలో రోజుకు రెండు డోసులు కరోనాతో అతిగా బాధపడుతున్నవాళ్లకు అందించనున్నారు.