తెలుగు సీరియల్స్ లోని నటుల సాలరీ ఎంతో తెలుసా !
Telugu serial artist salaries

Telugu serial actress salaries: తెలుగు ప్రజలు సినిమాలు,సీరియల్స్, తెగ చూస్తూవుంటారు. కానీ ఈ సినిమాలో కంటే సీరియల్స్ లోని పాత్రలు చాల గుర్తింపును ఇస్తాయి. అలాగే సినీ తారలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకొనే వాళ్ళు లేకపోలేదు.
సినిమా వాళ్లకు సినిమాకు ఇంత రెమ్యునరేషన్ అని ఉంటె, సీరియల్స్ వాళ్ళకి డైలీ ఇంత అని రెమ్యునరేషన్ అని ఉంటుంది.
ఆషికా:
ఈ నటి రాజకుమారి సీరియల్లో అవని పాత్ర కి గాను 12,000. పారితోషికం తీసుకుంటుంది.

ప్రేమి విశ్వనాథ్:
ఈ నటి కార్తీక దీపం లో వంటలక్క పాత్రలో నటిస్తూ చాల మంచి పేరు తెచ్చుకుంది. ఈ సీరియల్ లో నటిస్తునందుకు ప్రేమి 25,000. పారితోషికం తీసుకుంటుంది

నవ్యస్వామి:
ఈ నటి ఆమెకథ సీరియల్లో నటిస్తునందుకు గాను 20,000. తీసుకుంటుంది.

ప్రీతినిగమ్:
ఈ నటి చాల సీనియర్ ఆర్టిస్ట్, తను అటు సినిమాలలో,సీరియల్లలో నటిస్తూ ఎంతో గుర్తింపు మొందిన నటి,ఈ నటి యొక్క పారితోషికం 10,000.

హరిత:
ఈ నటి మోస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ తాను రోజుకు 12,000. పారితోషికం తీసుకుంటుంది.

సమీరా:
ఈ నటి అటు యాంకర్ గ ఇటు నటి గా రాణిస్తుంది. తన పారితోషికం 10,000.

మంజుల:
ఈ నటి చంద్రముఖి సీరియల్లో మంచి పేరు తెచ్చుకొని, కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి , ఇపుడు కృష్ణవేణి సీరియల్లో చాల బిజిగా ఉండి రోజుకు గాను 8,000. తీసుకుంటుంది.

పల్లవి రామిశెట్టి :
ఈ నాయి ఆడదే ఆధారం సీరియల్లో ప్రేక్షకుల మనసుని దోచుకుంది. తాను 15,000 ల రూపాయలు రోజుకు గాను తీసుకుంటుంది.

సుహాసిని:
ఈ నటి ముందుగా సినిమాలో హీరోయిన్ గా పరిచయమైంది. తరవాత సీరియల్స్ వైపు వచ్చి తన లైఫ్ స్టైల్ ను మార్చుకొని ఎంతో బిజి గా ఉంది. తన రెమ్యూనరేషన్ 20,000 ఉంది.
