Tollywood news in telugu

రాంచరణ్ పక్కన ఉన్న నటి ఎవరో తెలుసా !

రాంచరణ్ నటించిన రంగస్థలం సినిమాలు లో మెరిసిన ఈ భామ కు ఆఫర్స్ కూడా కొంతవరకు వచ్చాయని చెప్పాలి. పూజిత పొన్నాడ నటించిన ‘వేర్ ఈజ్ వెంకటలక్ష్మి ‘,’బ్రాండ్ బాబు ‘, ‘సెవెన్ ‘ సినిమాల్లో నటించింది.

ఎపుడు షోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే  ఈ భామ తన షోషల్ మీడియాలో తన ఫోటోలను విడుదల చేసింది.

Photo: Instagram.com/pujita.ponnada  

 

Photo: Instagram.com/pujita.ponnada           

pujita ponnada

    Photo: Instagram.com/pujita.ponnada               

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button