telugu bigg boss
Bigg Boss 4 Telugu : బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ గెస్ట్ ఎవరో తెలుసా !

బిగ్ బాస్ 4 సీజన్ చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆట ఎంతో రసవత్తరంగా సాగుతుంది. ఇదే సమయంలో ఈ బిబి 4లో ఎవరు టైటిల్ విన్నర్ కాబోతున్నారన్న విషయంపై ప్రజలు ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ షో ని మాత్రం గ్రాండ్ గా ముగింపు పలకాలని అనుకుంటున్నారు. మరి ఆ ముగింపు ఎవరితో చేస్తారు. గెస్ట్ గా ఎవరిని పిలవనున్నారు అనే దానిపై చాల ఉత్సాహంగా ప్రజలు ఎదురుచూస్తున్నారు.
ఈ ఫైనల్ ఎపిసోడ్ కి ఒక బాలీవుడ్ అతిధిని పిలవబోతున్నట్టు. ఊహాగానాలు వినబడుతున్నాయి. మరి ఆ గెస్ట్ ఎవరో మరికొన్నిరోజులు ఆగాల్సిందే.