Today Telugu News Updates

బిగ్ బాస్ తెలుగు షో చూపిస్తూ ఆపరేషన్ చేసిన వైద్యులు !

bigg boss in telugu

biggboss telugu : పెదకూరపాడు మండలం పాటిబండ్ల గ్రామా వాసి ఐన వరప్రసాద్ కు మెదడులో కణితి ఉండగా, 2016 లోనే ఆ కణితి ని తొలగించారు. పలు దఫాలుగా రేడియేషన్ కూడా ఇచ్చారు.

కానీ ప్రసాద్ కి తరచు పిడుసు వస్తుండటంతో, కుటుంబసభ్యులు గుంటూరు లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో టెస్టులు చేయించగా, డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ లో మల్లి కణితి పెరిగినట్టు గుర్తించారు.

దీనివల్లే తరచు పిడుసు వస్తుందని డాక్టర్లు తెలిపారు. ఈ సందర్భం లో మెదడు 3D మ్యాప్ ని తయారుచేసుకొని, నావిగేషన్ టెక్నాలజి తో ఆపరేషన్ విర్వహించారు. ఆ సమయంలో బిగ్ బాస్ షో ని , అవతార్ మూవీ ని చూపించి తన మెదడు పనితీరును గమనిస్తూ ఈ ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తిచేసి ప్రసాద్ ని ఇంటికి పంపించామని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button