Today Telugu News Updates
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పెన్షన్ ఎంతో తెలుసా ?
trump pension: ఇటీవలే అమెరికా 46వ అధ్యక్షుడిగా భారీ మెజార్టీతో జో బిడెన్ గెలిచిన విషయం అందరికి తెలిసిందే… మరి మరి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి ఏంటి??? అసలకి డోనాల్డ్ ట్రంప్ కి పెన్షన్ వస్తుందా? రాదా? అనే ఈ సందేహం చాలా మందిలో ఉంది… ఇప్పుడు ఈ సందేహానికి సమాధానం తెలుసుకుందాం తెలుసుకుందాం….
అమెరికా అధ్యక్షుడిగా తప్పుకున్న తర్వాత ఏటా తనకు 1.6 కోట్ల రూపాయలను అమెరికా ప్రభుత్వం అందజేస్తోంది…. ఈ పిన్షన్ లపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్పుచేర్పులు కూడా చేస్తుంటుంది… ఇక అమెరికా మాజీ అధ్యక్షుడు భార్యకు ఏటా 20 వేల డాలర్లను ప్రభుత్వం అందజేస్తోంది… అలాగే మాజీ అధ్యక్షుడు పదవి నుంచి తప్పుకున్నా ఏడు నెలల వరకు తన వ్యక్తిగత ఆఫీసు అద్దె ను, పోస్టల్ ఖర్చులకు , కొన్నివ్యక్తిగత పనులకు అవసరమయ్యే డబ్బులన్నీ అమెరికా ప్రభుత్వమే భరిస్తుంది