అంటి అని పొరపాటునకూడా ఎవర్ని పిలవకండి….. పిడి గుద్దులకు బలికాకండి !

ఈ జనరేషన్ లో ఎవర్ని అంకుల్ అనాలో,ఎవర్ని అంటి అనాలో తెలియకుండానే అనేస్తున్నారు. అందులో ఎవరికైనా పెళ్ళైతే చాలు అంటి,అంకుల్ అనడం ఆనవాయితీ అయింది. ఆ మాటవల్ల వారికీ ఎంత ఇబ్బంది కలుగుతుందో ఎవరు ఆలోచించట్లేదు, ఆ పదం విన్నవారికి అపుడే మా ఎంగ్ ఏజ్ అయిపోయిందా అని ఫీలవుతారు.
ఉత్తరప్రదేశ్ లోని ‘ఇటా ‘లో ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. కర్వా చౌత్‌లో భాగంగా కొంతమంది మహిళలు ‘బాబాగంజ్’ మార్కెట్‌కు షాపింగ్ కి వెళ్లారు. అలా షాపింగ్ చేస్తున్న టైం వారిలో ఒకరిని ఓ యువతి ‘ఆంటీ’అని పిలిచింది. ఆ పిలుపు విన్న మహిళా అగ్రగానికి లోనై ఆ యువతిని పిడిగుద్దుల వర్షం కురిపించింది.
ఆ మహిళతో ఉన్న మిగిలిన ఫ్రెండ్స్ కూడా ఆ యువతిని కొడుతూ తిట్ల దండకం చదివారు. ఈ సంఘటనను గమనించిన ఆ మార్కెట్ లో ఉన్న పోలీసులు ఆ యువతిని కాపాడారు.
यूपी के एटा में आंटी कहने पर भड़की महिला, करवा चौथ की खरीददारी छोड़ बाल पकड़कर पीटा#UttarPradesh pic.twitter.com/yIr9werUzW
— Hindustan (@Live_Hindustan) November 3, 2020