telugu bigg boss
ఆగిపోయిన తమిళ్ బిగ్ బాస్ షో

బిగ్ బాస్ షో కంటిన్యూ అవుతుందా లేదంటే ఇంతటితో ఆపేయనున్నారా అనే ప్రశ్నలు ప్రజల్లో ప్రశ్నార్థకంగా మారాయి. అయినా బిగ్ బాస్ షో ని మూసేసి పరిస్థితి ఎందుకు వచ్చింది. దీనిని ఆపే దమ్ము ఎవరికుంది .
బిగ్ బాస్ షో ను ఆపే దమ్ము దైర్యం ఎవరికీ లేదు… కానీ ఆ ప్రకృతికి వుంది. అదేనండి నిరవ్ తుఫాన్ కారణంగా తమిళ్ బిగ్ బాస్ షో కి అంతరాయం ఏర్పడింది.
ఈ తుఫాను వల్ల బిగ్ బాస్ సెట్ లోకి నీళ్లు రావడంతో, పరిస్థితులు అనుకూలించాక మల్లి షో మొదలు పెట్టె అవకాశం ఉందని తెలుస్తుంది. అంత వరకు హౌస్ మెంట్స్ ని ఒక హోటల్ లో పెట్టారట. ఈ విషయం బిగ్ బాస్ టీమ్ మాత్రం అఫీషియల్ గా బయటికి చెప్పడంలేదు.
బిగ్ బాస్ షో మాత్రం అన్ని పరిస్తుతులు త్వరగా చక్కబడి మల్లి షో స్టార్ట్ కావాలని తమిళ్ ప్రజలు కోరుకుంటున్నారు.