Today Telugu News Updates
మా పెళ్ళికి గిఫ్ట్ వద్దు … విరాళం చదివించండి !

మనం బంధువుల పెళ్ళికి వెళ్ళినపుడు చిన్నదో,పెద్దదో గిఫ్ట్ లు లేదంటే నగదు చదివించడంతో పాటు, వదూవరులను ఆశీర్వదిస్తూ ఉంటాము.
కానీ ఒక యువ జంట మాత్రం బిన్నంగా ఆలోచించింది. మా పెళ్ళికి వచ్చేవాళ్ళు బహుమతులకు బదులుగా విరాళాలు చదివించాలని కోరింది.
మా పెళ్ళికి వచ్చినా విరాళాలను వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడే రైతులకు అందజేస్తామని, ఆ నూతన వదూవరులు తెలిపారు.
ఈ సంఘటనా చండీఘర్ లో ఒక పంజాబీ కుటుంబానికి చెందిన వారు రైతులకు కావలసిన అత్యవసర ఆహారం , బట్టలు, తదితర వస్తువులకోసం ఆ నగదును ఉపయోగిస్తామని వారి బందువులకు తెలియజేసారు.