Real life stories
బెడ్ రూమ్ లో ఉంటునే నెలకు 40 లక్షల సంపాదన :-

జీవితం లో ఎవరికైనా సమస్యలు వస్తూ ఉంటాయి , కానీ ఆ సమస్యలను అధికమించడం లోనే ఉంది విజయం , ఇలానే జరిగింది ఒక యువతీ విషయం లో తనకు ఎదురైనా ప్రతి సమస్యను ఎదుర్కోగలిగింది .
ఈ ఘటన లండన్ లో జరిగింది , లండన్ లోని మైకేల్ మార్గన్ అనే 30 ఏళ్ళ అమ్మాయి ,ఒకప్పుడు తన భర్త తో విడిపోయి ఒంటరిగా ఉంటుంది , తాను పెంచుకున్న కుక్క కూడా చనిపోయి చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి బాధ పడుతూ ఉండేది .
ఒకానొక సందర్భం లో డిప్రషన్ నుండి కోలుకొని ఆమె పెయింటింగ్ ఫై ద్రుష్టి పెట్టి , పెయింటింగ్ కోర్సు పూర్తి చేసి ఇపుడు బెడ్ రూమ్ లో ఉంటూ డిజిటల్ పెయింటింగ్ ద్వారా నెలకి 40 లక్షలు సంపాదిస్తుంది . ఇపుడు ఆమె తన బెడ్ రూమ్ లోనే ఉంటూ డిజిటల్ ఆర్ట్ కంపెనీ ని రన్ చేస్తుంది .