Heroine pics Gallery

ఉత్తర సినిమా ఎడిటర్ నాగేశ్వర్ రెడ్డి సినిమాకు పెద్ద అసెట్ !!!


ఉత్తర సినిమా ఎడిటర్ నాగేశ్వర్ రెడ్డి సినిమాకు పెద్ద అసెట్ !!!

బొంతల నాగేశ్వర్ రెడ్డి మాకు మాత్రం నాగేసన్న. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ప్రసాద్ ల్యాబ్ సాక్షిగా ఒన్ ఆఫ్ ది రీజన్ నాగేషన్న. దాదాపు 80కి పైగా సినిమాలకు తలా తోకలు ట్రిమ్ చేసి సూపర్ హిట్స్ గా పేర్చిన నాగేషన్న మా ఉత్తర మూవీకి ఎడిటర్ అవ్వడం మా అదృష్టం. ఆయన అనుభవం మా సినిమాకు చాలా హెల్ప్ అయ్యింది. ఓవర్ఆల్ గా మా ఉత్తర సినిమాకు పెద్ద టెక్నీషియన్, పెద్ద దిక్కు శ్రీ బొంతల నాగేశ్వర రెడ్డి గారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button