Today Telugu News Updates
కోడిగుడ్డు కూర కోసం ప్రాణం పోయింది!

అవును మీరు విన్నది నిజమే! కోడి గుడ్డు అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరేమో గాని దానికోసం ప్రాణాలు కూడా తీసే ఇస్తముంటుందని ఈ సంఘటన చెబుతుంది, ఏ ఇష్టమైన అది మితం గా ఉన్నంత వరకే అలా కాదని ఇష్టం బరించలేకపోతే పరిణామాలు వేరేలా ఉంటాయి.
ఇక విషయానికి వెళ్తే మహారాష్ట్ర కి చెందిన బన్సారి తన స్నేహితుడైన గౌరవ్ ని బోజనానికి ఆహ్వానించాడు, మద్యం తాగాక కోడిగుడ్డు కావాలని అడిగాడు, ఇంట్లో కోడిగుడ్లు లేవని చెప్పడం తో కోపం తో ఊగిపోయాడు, అదే కోపం లో అక్కడే కనబడిన ఇనుప రాడ్ తో బన్సారి తలపైన బాదాడు, ఇక కిందపడి రక్తం కారిన పట్టించుకోకుండా మరింత గా బాదాడు, ఇక బన్సారి ప్రాణాలు కోల్పోయాడు.
ఇలాంటి సంఘటనలు చూసినపుడు అయిన అందరం అర్థం చేసుకోవాల్సింది కొప్పన్ని ఇష్టాన్ని ఎంత అదుపులో ఉంచగాలిగితే అంత మంచిది లేదంటే శిక్ష తప్పదు.