Today Telugu News Updates
Farooq Abdullah: నేను నా భార్యకు ముద్దు పెట్టలేకపోతున్నా : మాజీ సీఎం
ఇటీవలే జమ్మూకాశ్మీర్ లో ఓ పుస్తకావిష్కరణ సభలో మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కరోనా మహమ్మారి పై సెటైర్లు, జోకులు పేల్చారు.

కరోనా కారణంగా.. అందరూ కరచాలనం ఇవ్వాలి అంటే, కౌగిలించుకోవాలి అంటేనే భయపడుతున్నారు. అలాగే ఈ కరోనా కారణంగా తన భార్యకు ముద్దు పెట్టలేకపోతున్నా అంటూ ఫరూఖ్ అబ్దుల్లా జోక్ చేశారు. ఇంకా తను బయట మస్క్ తెస్తే…తన కూతరు ఇంటికి వెళ్లిక తన పని చేస్తున్నాదని ఫన్నీ గా మాట్లాడారు.

దీంతో ఫరూఖ్ అబ్దుల్లా వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.