Filmy4wap Download: Latest Movies Here
Filmy4wap New Movies : సినిమా పలకడానికి 3 పదాలే అయినా ఆ పేరు వెనకాల కొని లక్షల మంది శ్రమ ఒక హీరో మరియు హీరోయిన్ భవిష్యత్తు, ఒక నిర్మాత జీవితం అబ్బో చెప్పుకుంటూ పోతే ఒక మహా సంద్రం లాంటి జీవితం వాళ్లందరిది. సాధార మనుషులకు నెలకు ఒకసారి జీతం వస్తది , వయసు మీద పడ్డాక పెన్షన్ వస్తుంది కానీ సినీ మా మనుషులకి అలంటి సౌకర్యాలు ఎం ఉండవు ఒక శుక్రవారం చాలు ఒక హీరో లేదా హీరోయిన్ భవిష్యత్తు తలకిందులు చేయడానికి, అయినా కూడా కష్టాన్ని నమ్ముకొని ఎండనక , వానన్నాక ఋతువులతో సంబంధం లేకుండా ప్రేక్షకులని అలరించడమే లక్ష్యంగా పెట్టుకోన్న సినిమాలు చేస్తారు. దాని మనం థియేటర్ లో చూస్తేనే కదా వాళ్లకు రెవిన్యూ వచ్చి ఇంకో సినిమా తీయడానికి నిర్మాతలు ముందుకు వచ్చేది.
కానీ ప్రస్తుతం సినిమా వాళ్ళ భవిష్యత్తు అసలు బాగాలేదు దానికి కారణం మరెవరో కాదు ఇంటర్నెట్ లో పైరసీ వెబ్సైట్ లో రిలీజ్ అయినా రోజే మంచి క్వాలిటీ లో మూవీ అప్లోడ్ అవుతుందని థియేటర్ కి వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టె బదులు సాయంత్రం పైరసీ డౌన్లోడ్ చేసుకొని టీవీ ముందర కుటుంబం అంత కలిసి చూసేవాళ్ళు ఉండడం తో సినీ పరిశ్రమ మీద ఆధారపడిన వాలా కడుపు పైన కొడుతున్నారు.
అప్లోడ్ చేసేవాళ్లది తప్పే అలాంటివాల కోసం ప్రభుత్వం ఎన్నో రక రకాల చర్యలు తీసుకున్నా లాభం లేకపోయింది. అప్లోడ్ చేస్తున్నారని థియేటర్ కి వెళ్ళారా.
ఇలా పైరసీ చేస్తున్న Filmy4wap అనే వెబ్సైట్ లో
ఎక్కువ మంది సభ్యులతో నిర్మాతలకు బదులుగా వెబ్సైటు ఓనర్లకు కాసుల వర్షం కురిపిస్తుంది.
ఇలా అప్లోడ్ చేసే మరి కొన్ని వెబ్ సైట్లు..
Movierulz,Isaimini, Tamilrockers, Kuttymovies, Filmyzilla, Tamilyogi, Moviesda, Downloadhub, Filmywap, Jiorockers, ssr movies
About Filmy4wap
సాధారణంగా అన్ని పైరసీ వెబ్సైట్లు 300 MB క్వాలిటీ లో సినిమాని అప్లోడ్ చేస్తాయి. కానీ ఈ వెబ్ సైట్ మాత్రం ప్రేక్షకులని క్వాలిటీ లో ఎటువంటి అసౌకర్యం లేకుండా 400MB మరియు 1GB లో మంచి క్వాలిటీ లో పైరసీ సినిమాలు అప్లోడ్ చేస్తుంది. ఈ వెబ్ సైట్ లో అన్ని భాషల సినిమాలు దొరుకుతాయి. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, హాలీవుడ్ డబ్బింగ్ సినిమాలు.
ఈ వెబ్ సైట్ యొక్క ముఖ్యమైన అంశం ఏంటంటే వీళ్ళు మరాఠి మరియు బెంగాలీ మూవీస్ కూడా అప్లోడ్ చేస్తారు. ఈ వెబ్ సైట్ లో దొరికే సినిమాలు మొబైల్స్ లో ఎటువంటి బ్లర్ లేకుండా హై క్వాలిటీ తో పైరసీ సినిమాలు రిలీజ్ చేయడమే వీళ్ళ పని. దీనికి తోడు ఈ వెబ్ సైట్ లో టీవీ షోస్ కూడా లభిస్తాయి. అందుకే ఈ వెబ్ సైట్ లో ఎక్కువ మంది వినియోగదారులు కనబడుతారు.
Why Filmy4wap became Famous
ఈ వెబ్ సైట్ సాధారమైన మనుషులకి అర్ధమయేలా రూపుదిద్దారు. ఎలాంటివారైనా ఇందులో ఉన్న సినిమాలని సులువుగా డౌన్లోడ్ చేసుకునే విధానమే ఈ వెబ్ సైట్ యొక్క ముఖ్య స్పెషలిటీ. ఎలాంటి పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా తేడా లేకుండా రిలీజ్ అయితే చాలు మధ్యానమే దర్శనం ఇచ్చేస్తాయి ఈ ఛానల్ లో. ఈ ఛానల్ యొక్క మరో ప్రత్యేకత ఏంటంటే ఎక్కడ దొరకని మరాఠి , బెంగాలీ మరియు ఇతర భాషల సినిమాలు ఇక్కడే దొరుకుతాయి దాన్ని వలా ప్రజలకు ఇంకా ఆశక్తి కలిగిస్తుంది, దానికి తోడు మొబైల్స్ లో సినిమాలు చూసే ప్రజలకు ఈ వెబ్ సైట్ ఏ మూలా దర్శనం గా నిలుస్తుంది.
Filmy4wap Earnings and Rating
Worthofweb అనే వెబ్ సైట్ లో మనం, ప్రతి సంవత్సరం ఏ వెబ్ సైట్ కి ఎంత డబ్బు వస్తుంది, వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారో తెలిసిపోతుంది. ఆ సర్వే ప్రకారం అయితే ఈ వెబ్ సైట్ ఏటా $238 సంపాదిస్తుంది అని వెల్లడించింది. దానికి తోడు ఈ వెబ్ సైట్ లో వచ్చే యాడ్లకి కూడా వాళ్లకి సుమారు $200 వరకు వస్తుంది అన్నట్లు తెలుస్తుంది.
What Happens If we Download Movies from Filmy4wap
సినిమా రిలీజ్ రోజే మధ్యాహ్నం హై క్వాలిటీ తో సినిమా డౌన్లోడ్ చేసుకోవచ్చు హ్యాపీ గా పైరసీ ప్రింట్స్ టీవీ లో వేసుకొని కుటుంబం తో చూసుకోవచ్చు అనే ఆలోచనలతో చాల మంది ఉన్నారు. అయితే అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పైరసీ సినిమాని ఎక్కడ డౌన్లోడ్ చేసుకున్న మీ IP అడ్రెస్స్ గూగుల్ లోనే ఉంటుంది మరియు మీ సర్వర్స్ , మీ డేటా ని మీకు తెలియకుండానే చూస్తుంటారు. ఎపుడైనా పొరపాటున దొరికిపోయారో పైరసీ ప్రింట్స్ డౌన్లోడ్ చేసుకున్నందుకు జైలు శిక్ష మరియు 50,000 నుంచి 2 లక్షల వరకు జరిమానా కోర్ట్ విదిస్తుంది.