Only for family
Flipkart TV Days Sale: స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్ 7,999కే స్మార్ట్ టీవీ :-
Flipkart TV Days Sale: అవును మీరెన్నడు కనీవినీ ఎరుగని రీతిలో అద్భుతమైన ఆఫర్లతో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అయిన ఫ్లిప్ కార్ట్ దాదాపు 70 శాతం డిస్కౌంట్ లతో ఎన్నో బ్రాండెడ్ కంపెనీ టీవీలపైన ఆఫర్లు పెట్టడం జరిగింది. ఈ అద్భుతమైన ఆఫర్ కేవలం నాలుగు రోజులు మాత్రమే. ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 10 వరకు మాత్రమే.

- 22,900 విలువగల 80CM శాంసంగ్ రెడీ ఎల్. ఈ.డీ స్మార్ట్ టీవీ కేవలం 16,999 రూపాయలకే 25% డిస్కౌంట్ ఆఫర్ తో మీ ముందు పెట్టడం జరిగింది. దీనిపై ప్రత్యేక నో-కాస్ట్ ఈఎమ్ఐ ఆప్షన్ కూడా పెట్టారు.
- 20,000 విలువగల వన్ ప్లస్ వై సిరీస్ 80 సెం.మీ మరియు 32 అంగుళాల హెచ్డీ రెడీ ఎల్.ఈ.డీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ 17 శాతం డిస్కౌంట్ తో కేవలం 16,500 కే లభిస్తుంది. దీనికి కూడా నో-కాస్ట్ ఈఎమ్ఐ ఆప్షన్ పెట్టడం జరిగింది. వీటన్నిటికీ తోడు బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.
- 1,50,900 విలువగల కోడక్ సీరీస్ లో ఉన్న లేటెస్ట్ వెర్షన్ కేవలం 99,000 కే లభిస్తుంది. ఈ ఆఫర్ పైన కూడా ఎన్నో బ్యాంక్ ఆఫర్లు , నో-కాస్ట్ ఈఎమ్ఐ ఫెసిలిటీస్ పెట్టడం జరిగింది.
- అయితే ఇందులో మరింత అద్భుతమైన ఆఫర్ ఏదైనా ఉందంటే అది కొడాక్ హెచ్డీ రెడీ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ కేవలం రూ.7,999కే మీ ముందుకు వచ్చేసింది. ఇలాంటి ఆఫర్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ మరి. ఇది ఇలా ఉండగా అదే ధరతో మార్క్యూ 24 అంగుళాల మోడల్ రూ.7,999కు దొరకడం చాలా అరుదు.
ఇలాగే ఎన్నో రకాల బ్రాండెడ్ టీవీలు అతి తక్కువ ధరలతో నో-కాస్ట్ ఈఎమ్ఐ ఆప్షన్ లతో చాలా అంటే చాలా తక్కువ ధరకే లభిస్తుంది. ఈ ఆఫర్ కేవలం పరిమిత సమయం మాత్రమే. కావున టీవీ కొనాలనుకునే వారు ఈ ఆఫర్లు చూసి మీకు నచ్చిన టీవీ నీ కొనుకొండి.