Today Telugu News Updates
Siddipet : సిద్దిపేటలో IT టవర్ కు శంకుస్థాపన… త్వరలో ఎయిర్ పోర్ట్ కూడా … !
KCR siddipet tour : సిద్ధిపేట లో కట్టబోయే ఐటీ టవర్ శంకుస్థాపనకు సీఎం కెసిఆర్ జిల్లా పర్యటన చేసారు. అనంతరం పలు ఐటీ సంస్థలతో సీఎం సమక్షం లో ఎంవోయూ లు జరిగాయి. ఈ సందర్బంగా కెసిఆర్ మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పించే సంకల్పంతో ఈ తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని. జిల్లా లో మరిన్ని కంపెనీలు వచ్చే అవకాశం మరెంతో దూరంలో లేదని, అలాగే ఎయిర్ పోర్ట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపాడు.

కే. చంద్రశేఖర్ రావు సిద్దిపేట పర్యటన…

కే. చంద్రశేఖర్ రావు సిద్దిపేట పర్యటన…

కే. చంద్రశేఖర్ రావు సిద్దిపేట పర్యటన…

కే. చంద్రశేఖర్ రావు సిద్దిపేట పర్యటన…