Haircut Video: కడుపుబ్బా నవ్వించిన బుడ్డోడు … వైరల్ వీడియో !
చిన్నపిల్లలని కట్టింగ్ షాప్ కి తీసుకెళ్తే మామూలుగానే మారాం చేస్తారు. కానీ ఈ పిల్లడు మాత్రం హెయిర్ కట్ చేస్తున్న వ్యక్తిని బెదిరిస్తున్నాడు. బీహార్‌లో లాలూ ప్రసాద్ లా మాట్లాడుతున్న ఆ బుడ్డోడు మాటిమాటికీ… “అరే యార్… ఏం చేస్తున్నావ్… అరే బాప్ రే… ఏం జరుగుతోంది” అంటూ… ఏడుస్తూ… రకరకాల ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ తో నవ్వించాడు .
ఈ వీడియో కి 11 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో చూసిన వాళ్లు పడి పడి నవ్వారు. అదే వీడియోను బాలీవుడ్ సాంగ్స్‌కి లిప్ సింక్ చేస్తూ… ఎడిటింగ్ బలే చేసారు.

అనుశ్రుత్ ‘అతిఫ్ అస్లామ్ బఖుడా తుహ్మీ హో’సాంగ్‌ను అనుశ్రుత్ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్‌తో లిప్ సింక్ అయ్యేటట్టు ఎడిటింగ్ చేసి షోషల్ మీడియాలో పెట్టడంతో విపరీతమైన వ్యూస్ వచ్చాయి.
అదే విదంగా రెండో వీడియోలో ‘హిమేష్ రేషమ్మియా సాంగ్ తుజే భూల్ జానా జానా ముంకిన్ నహీని’ పాటకి లిప్ సింక్ చేశారు.
ఇక మూడో వీడియో ఒరిజినల్ వీడియో ఈ వీడియో బట్టే ఎడిటింగ్ చేసి వైరల్ చేసారు.
My baby Anushrut,
— Anup (@Anup20992699) November 22, 2020
Every Parents is struggle pic.twitter.com/wN7B510ZwS