గ్రెగ్ ఛాపెల్ పైన సంచలన వాక్యాలు చేసిన హర్భజన్ సింగ్

harbajan fires on greig chappel:: గ్రెగ్ ఛాపెల్ ఇండియన్ చరిత్రలో ఒక్క మాయని మచ్చ , ఆ పేరు చెపితే మాజీ ఇండియన్ క్రికెట్ టీం తో పాటు సగటు క్రికెట్ ప్రేక్షకుడు కోపం తో ఊగిపోతడు.
అలాంటి ఛాపెల్ ని హర్భజన్ ఏంటి ఎవరు తిట్టిన తప్పులేదంటారు , ఇంతకీ అది ఎందుకో హర్భజన్ కి గుర్తొచ్చి గట్టిగా ట్విట్టర్ వేదికగా స్పందించాడు.
ఛాపెల్ విభజించు పాలించు అన్నట్టుగా ఇండియన్ టీం ని ముక్కలు ముక్కలు చేసి 2007 వరల్డ్ కప్ లో అసలు top6 కి కూడా వెళ్లకుండా దారుణంగా వెనుదిరిగింది, అంతే కాకుండా గంగూలీ ని టీం లో లేకుండా చేయాలనీ రక రకాలుగా ప్రయత్నించి చివరకి క్రికెట్ కే దూరం చేసాడని స్పందిచాడు. ఏ ఉదేశ్యం తో వచ్చాడో గాని మంచి టీం ని బ్రష్టు పెట్టించాడని ఆవేదన చెందాడు .
హర్భజన్ అక్కడికే వదిలేసాడు కానీ ఛాపెల్ చేసిన వ్యవహారాలూ చాలానే ఉన్నాయి , సచిన్ అసలు రిటైర్డ్ కావాలని ఇంకా తనలో ఆట అయిపోయిందని కాంట్రావెర్సీ క్రీయేట్ చేసాడు, కానీ సచిన్ ని క్రికెట్ కి దూరం చేద్దామనే విషయంలో తన కోరిక నెరవేరలేదు.
అసలు గ్రెగ్ ఛాపెల్ కోచ్ కాకపోయి ఉంటె గంగూలీ సారథ్యంలో వరల్డ్ కప్ తెచ్చేదని సగటు ప్రేక్షకులని ఎవరిని అడిగిన చెబుతారు, ఎందుకంటే 2004 వరల్డ్ కప్లో ఫైనల్ దాకా తీసుకుపోవటానికి గంగూలీనే కారణం , అటు కెప్టెన్ గానే కాకుండా ప్లేయర్ గా కుడా అదే వరల్డ్ కప్ లో 3 సెంచరీస్ చేసాడు , అదే అనుభవం తో 2007 వరల్డ్ కప్ లో ఛాన్స్ ఇస్తే ఆట వేరేలా ఉండేదని చాలమంది అభిప్రాయం