Real life stories
అతని క్రియేటివిటీకి హ్యాట్సాఫ్ !
ఈ క్రియేటివిటీ యుగంలో ఎలాంటి ఫొటోనైనా మార్ఫింగ్ చేసి కళ్లను మోసంచేసేవిదంగా ఇప్పటి ఫోటోలను ఎంత అద్భుతంగా చేస్తున్నారో మనందరికీ తెలిసినవిషయమే. కానీ ఎలాంటి మార్ఫింగ్ లేకుండా ‘టియాగో సిల్వా’ అనే ఒక సంస్థ అద్భుతాలు చేస్తున్నారు. నీడలు,పండ్లు, వేరు వేరు లొకేషన్లలో క్రియేటివ్ గా ఫోటోలు సృష్టిస్తూ వారి షోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ప్రజల మన్నలను పొందుతున్నారు.
ఈ సంస్థ విడుదల చేసిన కొన్ని ఫోటోలు.

ఈ సంస్థ విడుదల చేసిన కొన్ని ఫోటోలు.

ఈ సంస్థ విడుదల చేసిన కొన్ని ఫోటోలు.

ఈ సంస్థ విడుదల చేసిన కొన్ని ఫోటోలు.

ఈ సంస్థ విడుదల చేసిన కొన్ని ఫోటోలు.

ఈ సంస్థ విడుదల చేసిన కొన్ని ఫోటోలు.

ఈ సంస్థ విడుదల చేసిన కొన్ని ఫోటోలు.