Today Telugu News Updates

బారి వర్ష సూచన , ఈ జిల్లా లు అప్రమత్తం గా ఉండాలి

Heavy rains in telangana: బారి వర్ష సూచన , ఈ జిల్లా  లు  అప్రమత్తం గా ఉండాలి

ఈరోజు ప్రొద్దున బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది, దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో ఉండనుందని సమాచారం , ఉరుములతో పాటు వర్షము , తేలికపాటి లేదా ఓ మోస్తారు వర్షం పడనుందని సమాచారం.

ముఖ్యం గా కొన్ని జిల్లాల్లో బారినుండి అతిభారీ వర్షాలు పడనున్నాయి అవి కరీంనగర్, ఆదిలాబాద్ , కొమరం భీం , నిజామాబాద్ , రాజన్న సిరిసిల్ల , పెద్దపల్లి , మంచిర్యాల , వరంగల్ , భద్రాద్రి ఉన్నాయని సమాచారం.

ఈ పైన సూచించిన జిల్లాల్లో అది బారి వర్షం కారణం గా అప్రమత్తం గా ఉండాలని వాతావరణ నిపుణులు చెబుతున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button