Hema Telugu Actress Age, Husband, Family, Caste, Children, & Biography

Hema Telugu Actress Age And Complete Bio : తెలుగు సినీ పరిశ్రమలో ఇంట్రడక్షన్ అవసరం లేని నటి హేమ. ఎలాంటి పాత్రా ఇచ్చిన అవలీలగా చేసేస్తాది. ఈమె 1989 నుంచే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తుంది. గత 32 సంవత్సరాలుగా దాదాపు 250 పైగా సినిమా చేసి ఎంతో మంది అభిమానులను పొందింది. భాషకు సంబంధం లేకుండా తమిళ , మలయాళం సినిమాలు కూడా చేస్తూ వచ్చింది. ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 3 లో కూడా వచ్చి అందరిని అలరించింది.

ఆమె అసలు పేరు కృష్ణ వేణి కానీ స్క్రీన్ పేరు మాత్రం హేమ అని పెట్టుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోని ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లో జూన్ 1న 1967 లో జన్మించారు హేమ. కమెడియన్ గా, ఆర్టిస్ట్ గా ఎన్నో పేరు ప్రఖ్యాతులు పొందిన హేమ 7 వ తరగతిలోనే చదువు మానేసి తనకు ఇష్టమైన యాక్టింగ్ రంగంలో ప్రవేశ పెటేసి సినిమాలు చేయడం మొదలుపెట్టారు. 1993 లో సయ్యద్ జాన్ అహమద్ ని వివాహమాడగా , వీరిద్దరి ప్రేమకు చిహ్నంగా ఒక పాపా పుట్టింది. పెళ్ళి అవ్వడంతో కొంత కాలం విరామం తీసుకొని తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు.

తన సెకండ్ ఇన్నింగ్స్ లో మొదలుపెట్టిన మొదటి సినిమా మహేష్ బాబు మురారి. కృష్ణ వంశి దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో ఘాన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా లో హేమ నటనకి ఎన్నో ప్రశంశలు వచ్చాయి. ఈ సినిమా ద్వారా హేమ కి వరుసపెట్టి ఆఫర్లు రావడం మొదలయి కెరీర్ గ్రాఫ్ ఆలా ఆలా పైకి వెళ్లి ఇపుడు మనం చూస్తున్న హేమ అంత ఎత్తుకు ఎదిగారు. ఇప్పటికి కూడా తనకి పెర్ఫార్మన్స్ లో బెస్ట్ ఇచ్చే క్యారక్టర్ లు రావడం చాల గొప్ప అదృష్టం.
హేమ గారు 5 అడుగుల 7 అంగుళాలు ఎత్తు ఉండగా , బరువు విషయంలో 64 కె.జి. ఉండెను. తన చుట్టూ కొలతలు 36 -30 – 36. ఆస్ట్రాలజీ ప్రకారం ఈమె కన్య రాసి లో జన్మించారు. తెలుగులో ఈమె నటించి విడుదల అయినా మొదటి చిత్రం చిన్నారి స్నేహం ( 1989 ) సంవత్సరం లో విడుదల అయింది. 2006 లో సాగసం అనే తమిళ సినిమాలో మొదటి సారి నటించింది.
హేమ కి ట్రావెలింగ్ అంటే చాల ఇష్టం . ఖాళీ సమయంలో డాన్స్ చేయడం లేదా గోవా కానీ స్విట్జర్లాండ్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తుంది.
2014 లో జై సమైక్యాంధ్ర పార్టీ తరుపున మన పేట కాన్స్టిట్యూఎన్సీ లోని ఎలక్షన్ లో పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత మళ్ళీ సినిమాలు చేయడం కొనసాగించారు. హేమ గారికి పోలీస్ ఆఫీసర్ అవ్వాలని చిన్ననాటి కల. సినిమాలో ఎంత బిజీ గా ఉన్న ఫామిలీ ని మాత్రం ఎపుడు మిస్ అవకుండా రెండు సరిసమానంగా బ్యాలన్స్ చేస్తూ వచ్చింది.
Hema Age & Complete Bio
పేరు :- కృష్ణ వేణి , హేమ | ||
వయస్సు :- 52 ఏళ్ళు | ||
పుట్టిన తేది :- జూన్ 1 , 1967 | ||
ఎత్తు :- 5 అడుగుల 7 అంగుళాలు | ||
పుట్టిన స్థలం :- ఈస్ట్ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్. | ||
చదువు :- 7 వ తరగతి | ||
భర్త పేరు :- సయ్యద్ జాన్ అహమద్ | ||
మొదటి సినిమా:- చిన్నారి స్నేహం (తెలుగు 1989), సాగసం (తమిళ్ 2005 ) | ||
ఫేవరేట్ యాక్టర్ :- యన్టీఆర్, ఏ యన్ అర్ , చిరంజీవి. | ||
ఫేవరేట్ నటి :- శ్రీ దేవీ | ||
ఫేవరేట్ ఫుడ్ :- ఫిష్ | ||
ఫేవరేట్ కలర్ :- రెడ్, ఆరేంజ్. | ||