Tollywood news in telugu
Madhavan : హీరో మాధవన్ యవ్వనరహస్యం బట్టబయలు….ఇక మీరు కూడా ఫాలో కండి!

Madhavan : నిశ్శబ్దం సినిమాలో అనుష్క సరసన నటించిన మాధవన్ ఎప్పడు ఫన్నీగా, నవ్వుతు నిత్యా యవ్వనంగా కనిపిస్తూ ఉంటాడు. అలాగే తన వెంట్రుకలు అంతగా తెల్లపడ్డట్టు కనిపించవు, ఏంటా రహస్యం అనేది ఇంతవరకు ఎవరికీ తెలీదు.
కానీ ఆ రహస్యం కాస్త ఒక అభిమాని వల్ల బట్టబయలు చేసాడు, ఒక అభిమాని మాధవన్ ఫోటో షోషల్ మీడియాలో షేర్ చేస్తూ వయసు అన్నది మాధవన్‌ఫైడ్ అయ్యింది. కావున ఆయన ఎప్పుడూ నిత్య యవ్వనంగానే కనిపిస్తారు” అని కామెంట్ పెట్టాడు.
ఆ కామెంట్ కి సమదనగా మాధవన్ ఫన్నీ గా ‘నా యవ్వనం ఒక హెయిర్ డై ‘ మహిమ అని సమాధానం చెప్పాడు.
ప్రస్తుతం మాధవన్ ‘ద నంబీ ఎఫెక్ట్ ‘ అనే సినిమా షూటింగులో బిజీగా గడుపుతున్నారు.