Today Telugu News Updates

హోండా కార్ల పై 2.5 లక్షల డిస్కౌంట్ ఇవ్వనుంది

Honda Cars
Honda Cars

Honda Cars :: ఈ నెలలో వచ్చే దసరా,దీపావళి పండగలను దృష్టిలో పెట్టుకొని హోండా కార్ల కంపెనీ, బారి డిస్కౌంట్ ఇవ్వనుంది. 

ఈ కార్ల కు అధిక వారంటీ కూడా ఇవ్వనుంది. ఈ ఆఫర్లు హోండా అమేజ్, న్యూ-జెన్ సిటీ, W R-V , జాజ్, హోండా సివిక్ లపై ఉండనున్నాయి.

డీజిల్ వర్షన్ పై 10,000. క్యాష్ డిస్కౌంట్. పెట్రోల్ వర్షన్ పై  20,000.క్యాష్ డిస్కౌంట్ఇవ్వనుంది.

 హోండా అమేజ్ సెడాన్ పై  47,000. వరకు, హోండా సివిక్ సెడాన్ పై  2. 5 లక్షల వరకు డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నట్టు హోండా అధికారిక వెబ్ సైట్ ద్వారా తెలుస్తుంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button