Tollywood news in telugu

లక్ష్మి బాంబ్ సినిమా పై … ఇంకా ఎన్ని రోజులు వివాదాలు !

laxmmi bomb కాంచన సినిమాని హిందీ రీమేక్ లక్ష్మి బాంబ్ సినిమా పై ఇంకా వివాదాలు నడుస్తూనే ఉన్నాయ్. హిందీ లో అక్షయ్ కాకుండా వేరే హీరో నటించి ఉంటె  వివాదం ఇంకా తీవ్ర స్థాయిలో ఉండేదేమో.

ఈ సినిమా టైటిల్ విషయంలో, లవ్ జిహాద్ తదితర విషయాలలో వివాదాలు చెలరేగాయి.

ఈ వివాదాల వల్ల సినిమా టైటిల్ లక్ష్మి గా మారుస్తున్నారని వార్తలు వినబడుతున్నాయి. ఈ సినిమాని ముందుగా తియేటర్లలో విడుదల చేద్దామనుకున్నారు. కానీ కరోనా కారణంగా పోస్టుపోన్ అవుతూ వచ్చింది.

laxmmi bomb

ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ను లారెన్స్ ప్రమేయం లేకుండా విడుదల చేశారట, ఈ విషయం పై ఫీలైన లారెన్స్ ఈ సినిమానుండి తప్పుకోవడం జరిగింది.

మల్లి అక్షయ్ లారెన్స్ ని బుజ్జగించి, లారెన్స్ కొనసాగేలా చేసాడట. ఇపుడు ఈ సినిమాను డిస్నీ-హాట్ స్టార్ లో విడుదల చేద్దామని అనుకుంటున్నారు.

త్వరలో ఈ సినిమాని ఓ టి టి లో విడుదల కానుంది. హిందీలో ఈ సినిమా ఎలాంటి రికార్డులను తెచ్చిపెట్టనుందో చూడాలి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button