technology information
ట్విట్టర్ వీడియోస్ ని డౌన్లోడ్ చేయడం ఎలా ?

How to download twitter videos? మనకి నచ్చిన వీడియోస్ ని డౌన్లోడ్ చేయడం ఒక్కోసారి వీలవకపోవచ్చు కానీ ఇపుడు వస్తున్న అధునాతన వెబ్ అప్లికేషన్స్ వాళ్ళ ఇది సులువుగా అవుతుంది.
ముందుగా మీకు మీకు నచ్చిన ట్విట్టర్ వీడియో సెలెక్ట్ చేసుకోండి , తర్వాత మీకు వీడియో రైట్ కార్నర్లో “embedtweet” అని ఉంటుంది , దానిపైన క్లిక్ చేయండి

క్లిక్ చేసాక మీకు సెపెరేట్ బ్రౌసర్ ఓపెన్ అవుతుంది , అందులో ఉన్న url ని కాపీ చేసుకోండి .

ఆ తర్వాత ఈ కింద చూపబడిన లింక్ పైన క్లిక్ చేయండి . ఒక బ్రౌసర్ ఓపెన్ అవుతుంది .
Click the link in this browser

పైన చూపబడిన టెక్స్ట్ బాక్స్ లో మీ లింక్ పేస్ట్ చేయండి , అపుడు మీకు ఎలాంటి ఫార్మటు వీడియో కావాలో సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి .
Follow US