Today Telugu News Updates
విచారణలో భర్తే చంపేశాడని తేలింది

అమెరికా ఫ్లోరిడాలో మెరిన్ జాయ్ (26) నర్సు ఉద్యోగం చేస్తుంది, డ్యూటీ ముగిశాక పార్కింగ్లో కారు దగ్గరకి వచ్చాక గుర్తు తెలియని దుండగులు కత్తితో పొడిచారు , రక్తపు మడుగులో ఉన్న ఆమెని హాస్పిటల్ కి తరలించారు , అయితే అప్పటికే తాను మరణించింది.
దీనిని తొలుత గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని పోలీసులు కేసు నమోదు చేయగా , ఇన్వెస్టిగేషన్ లో భర్తే అతి కిరాతకంగా చంపేశాడని తేల్చారు , దీనికి గల కారణాలు కుటుంబ కలహాలే అని తేల్చారు. దీనితో భర్త ఫిలిప్స్ ని అదుపులోకి తీసుకుని కటకటాల పాలు చేశారు .