Tollywood news in telugu

Hyper Aadi Marriage Soon : హైపర్ ఆది ఓ ఇంటివాడు అవుతున్నాడు ….ఆ అమ్మాయి పేరు…!

Hyper Aadi Marriage Soon

Hyper Aadi Marriage Soon : బుల్లి తెర పై గత కొన్ని సంవత్సరాలుగా  ప్రేక్షకుల మొహంలో నవ్వులు పూయిస్తున్న టీవీ షో  జబర్దస్త్ .. ఈ షో ద్వారా అందరికి సుపరిచితమైన వ్యక్తి హైపర్ ఆది. ఈ జబర్దస్త్ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. అందులో హైపర్ ఆది ఒకరు. ఈ షో ద్వారా ఎంతో మంది సినిమాలోకి ప్రవేశించి, కామెడీ స్థాయి నుండి హీరో స్థాయి వరకు వెళ్లారు.

ఈ షోలో ఎవరు ఊహించని విదంగా పంచులు వేస్తూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు మన ఆది. జూనియర్ ఆర్టిస్టుగా కెరీర్‌ ప్రారంభించి, స్క్రిప్ట్ రైటర్‌‌గా, టీమ్ లీడర్ స్థాయికి ఎదిగాడు అలాగే పలు సినిమల్లో కూడా నటించాడు.

 ఇపుడు ఈ హైపర్ ఆది ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. మరి అమ్మాయి ఇండస్టీకి చిందిన అమ్మాయి అనుకుంటే పొరపాటే, ఎందుకంటే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారిలో చాలామంది , ఇదే ఇండస్టీకి చెందిన అమ్మాయిలను ప్రేమించి పెళ్లిచేసుకుంటూ ఉంటారు. కానీ ఆది అలా కాదు . ఆది చుట్టాలమ్మాయి ని పెళ్లి చేసుకోబోతున్నాడు. ప్రస్తుతం మంచిరోజులు లేకపోవడంతో వీరి పెళ్లి కి కొంచం గ్యాప్ వచ్చింది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button