Today Telugu News Updates

ఎన్నికల్లో నేనే గెలిచాను… ట్రంప్ ట్వీట్ !

donald trump

ఎన్నికల్లో ఓడిపోయినతర్వాత ఒక అధ్యక్షుడు వైట్ హౌస్ వీడకుండా ఉండడం ఇదే తొలిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ట్రాంప్ మద్దతుదారులు ట్రాంప్ మాటలకూ రెచ్చిపోతూ హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు.

ఈ ఎన్నికల్లో నేనే గెలిచాను, ప్రత్యర్థులు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఈ విషయం పై కోర్టుకు వెళ్తానని చెబుతున్నాడు.

డొనాల్డ్ ట్రంప్ నిబంధనల ప్రకారం ఇప్పటికే అధికార బదిలీ ప్రక్రియ జరగవలసి ఉండగా . ట్రాంప్ మాత్రం జాప్యం చేస్తున్నాడు.

జాప్యం ఇలాగె కొనసాగితే కొత్త అధ్యక్షుని ప్రమాణ స్వీకారం మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.

ట్రంప్ వైట్ హౌస్ వీడే విషయం ఫై జో బైడెన్ ఆచితూచి స్పందించాల్సి ఉంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button