Today Telugu News Updates
ధోని కుమార్తె జీవాపై అనుచిత వాక్యాలు !

Dhoni నాలుగు రోజుల క్రితం చెన్నై, కోల్ కతా జరిగిన మ్యాచ్ లలో CSK కి సారధిగా ఉన్న ధోని టీమ్ ఓడి పోవడంతో ఈ వాక్యాలు జరిగినట్టు తెలుస్తుంది. ధోని భార్య సాక్షి సింగ్ instagram లో జీవా పై ఒక 16 సంవత్సరాల బాలుడు చేసిన అనుచిత వాక్యాలు బయటికి వచ్చాయి.
ఈ విషయం పై సాక్షి సింగ్ పోలీసులను కలిసి కంప్లైంట్ చేయడం తో, ఈ విషయం పై స్పందించిన పోలీసులు ఆ బాలుడు గుజరాత్ కి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
ఆ వ్యక్తికి తగిన కౌన్సిలింగ్ ఇచ్చి ఈ లాంటివి జరుగకుండా చూస్తామని పోలీసులు పేర్కొన్నారు.