sports news in telugu
Ind vs Eng 2021 Test Series: హిట్ మెన్ కి షాక్ ఇచ్చిన బీసీసీఐ.. మళ్ళీ అతనే వైస్ కెప్టెన్

Ind vs Eng 2021 Test Series: ఇండియా ఇంగ్లాండ్ 3 ఫార్మాట్ల సిరీస్ కోసం టీమిండియా ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు ఈ మేరకు మొదట జరిగే రెండో టెస్ట్ మ్యాచ్లో యధావిధిగా బీసీసీఐ విరాట్ కోహ్లీ ని కెప్టెన్ గా ఎంపిక చేసింది. అలాగే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అని కాకుండా అజింక్య రహానే ను ఎంపిక చేసి హిట్ మెన్ కి షాక్ ఇచ్చింది.
మొదటి రెండు టెస్ట్ లు ఇంగ్లాండ్ తో తలపడబోతున్న టీమిండియా జట్టు ఇదే:-
విరాట్ కోహ్లీ (కెప్టెన్)
అజింక్య రహానె (వైస్ కెప్టెన్),
రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజారా
మయాంక్ అగర్వాల్,
శుభమన్ గిల్,
కేఎల్ రాహుల్
హార్దిక్ పాండ్య
రిషబ్ పంత్ (వికెట్ కీపర్)
సాహా (వికెట్ కీపర్)
రవిచంద్రన్ అశ్విన్
కుల్దీప్ యాదవ్
అక్షర్ పటేల్
వాషింగ్టన్ సుందర్
జస్‌ప్రీత్ బుమ్రా
ఇషాంత్ శర్మ
మహ్మద్ సిరాజ్
శార్ధూల్ ఠాకూర్