movie reviews

Indhuvadana Movie Review and Rating | హిట్టా ఫట్టా :-

Indhuvadana Movie

Movie : – Indhuvadana (2022) Review

నటీనటులు: – వరుణ్ సందేశ్, ఫర్నాజ్ శెట్టి, ధనరాజ్, రఘు బాబు, అలీ, నాగినీడు, సురేఖ వాణి, తాగుబోతు రమేష్ మొదలగు

నిర్మాత :- మాధవి ఆదుర్తి

సంగీత దర్శకుడు:- శివ కాకాని

దర్శకుడు :- యమ్.యస్.ఆర్.

ముఖ్యగమనిక :- ఈ వెబ్ సైట్ లో రాసిన లేదా రాయబోయే ప్రతి ఆర్టికల్ / రివ్యూస్ మా సొంత అభిప్రాయం తో రాసినది. డబ్బులకి రేటింగ్స్ ఇచ్చే సైట్ కాదని గమనించవలసిందిగా కోరుతున్నాము. ఎవరైనా మా వెబ్ సైట్ రివ్యూస్ లింక్స్ ఫార్వర్డ్ చేసి మీకు పంపి డబ్బులు తీసుకున్నచో మాకు సంబంధం లేదు. అలాంటి చర్యలకు ఎవరైనా పాల్బడుతే తగిన చట్టరీత్య చర్యలు తీసుకొన బడును. ఏమైనా సందేహాలు ఉంటె teluguvision1@gmail.com కి మెయిల్ చేయండి …… be aware of frauds and fake people.

Story ( Spoiler Free ):-

ఈ కథ ఫారెస్ట్ ఆఫీసర్ గా వాసు ( వరుణ్ సందేశ్ ) నీ చుపీయడం తో మొదలవుతుంది. అలా కొద్దిసేపటికి వాసు ఆ ఫారెస్ట్ లో ఉండే ట్రైబల్ అమ్మాయి అయిన ఇందు ( ఫర్జానా శెట్టి ) ప్రేమలో పడటం జరుగుతుంది. మొదట్లో ఇందు ఒప్పుకోకపోయిన పోను పోను వాసు ప్రేమలో పడుతుంది. అలా ఇద్దరు ప్రేమలో ఆనందంగా జీవించగా కొన్ని అనుకొని కారణాల చేత ఇందు చనిపోతుంది.

అస్సలు ఇందు ఎలా చనిపోయింది. ఎవరు చంపారు ? ఎందుకీ ఎం జరిగింది ? వాసు ఎం చేయబోతున్నాడు ? చివరికి ఎం జరిగింది అనేది మిగిలిన కథ.

Positives 👍🏻 :-

  • వరుణ్ సందేశ్ మరియు ఫర్జానా శెట్టి నటన. ఇద్దరు ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలి , రఘు బాబు కూడా చాలా బాగా చేశారు.
  • కథ బాగుంది.
  • సినిమాటోగ్రఫీ మరియు విజువల్స్ చాలా బాగున్నాయి.
  • నిర్మాణ విలువలు మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.

Negatives 👎🏻 :-

  • రొటీన్ స్క్రీన్ ప్లే.
  • దర్శకుడు మంచి కథ రాసుకున్నప్పటికి స్క్రీన్ ప్లే సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు.
  • మొదటి భాగం.

Overall :-

చాలా సంవత్సరాల తర్వాత వరుణ్ సందేశ్ హీరో గా చేసిన సినిమా ఇందువదన. ఈ సినిమా కథ పరంగా బాగున్నప్పటికీ కథనం సరిగ్గా లేకపోవడం తో నిరాశ కలిగిస్తుంది. వరుణ్ సందేశ్ మరియు ఫర్జానా శెట్టి ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.

నిర్మాణ విలువలు బాగున్నాయి, ఎడిటింగ్ ఇంకా బాగా చేయాల్సింది. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. దర్శకుడు కథనం బాగా రసుకునింటే ఈ సినిమా వరుణ్ సందేశ్ కం బ్యాక్ సినీమా అయ్యేది.

వరుణ్ సందేశ్ నటన కోసం ఈ సినిమా ఓసారి చూడచ్చు.

Rating :- 2.5/5

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button