sports news in telugu

ipl 2021 retained players list: ఐపీఎల్ 2021లోని జట్ల వివరాలు

ipl 2021 retained players list: కరోనా కారణంగా 2020లో ఐపీఎల్ ను ఏడాది చివరికి నిర్వహించాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ టెస్టు మ్యాచ్ను వన్డేలు ఉండడంతో ఆటగాళ్లు గాయాలతో ఇబ్బంది పడ్డారు దీంతో ఈసారి 2021 ఎప్పటిలనే ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం గా నిర్వహించాలని బిసిసిఐ కసరత్తు చేస్తోంది.


దీంతో ఆయా ఐపీఎల్ జట్టు స్క్వాడ్ లను ప్రకటించింది.

1.RCB(Royal Challengers Of Bangalore)

జట్టు ఆటగాళ్లు:- విరాట్ కోహ్లీ,ఏ.బి డేవిలర్స్,డి పడికల్, వై. చహల్, ఎమ్ సిరాజ్,కె. రిచర్డ్సన్, వాషింగ్టన్ సుందర్, పి దేశ్ పాండే, జే. ఫిలిపెన్,ఎస్ అహ్మద్, ఎన్ సైని,ఏ జప్ప

2.MI (Mumbai Indians)

జట్టు ఆటగాళ్లు:-
రోహిత్ శర్మ,సూర్యకుమార్ యాదవ్,అన్నొల్ ప్రీత్ సింగ్,తివారి,కులకర్ణి, బూమ్రా,చహార్, బౌల్ట్,మొహసీన్ ఖాన్, హార్దిక్ పాండ్యా,జయత్ యాదవ్, పొల్లార్డ్, కృనల్ పాండ్య, అనుకుల్ రాయ్, ఈశాన్ కిషన్, క్వింటన్ డీకాక్, ఆదిత్య తారే

3.kolkata Knight Riders (KKR)
జట్టు ఆటగాళ్లు:-
దినేష్ కార్తీక్, నితీష్ రణ, శుభమాన్ గిల్, రింకు సింగ్, ఇయాన్ మోర్గాన్,రుసెల్,పాట్ కమ్మిన్,రాహుల్ త్రిపాఠి, సునీల్ నరిని,వరుణ్ చక్రవర్తి,ఎల్. పేరుగుస్సాన్, కుల్దీప్ యాదవ్, ఎన్ కమలేష్,ఎమ్ శివమ్,ప్రసీద్ కృష్ణ,జీ హరీ,సందీప్

4.Delhi Capitals (DC)

శిఖర్ ధావన్ ,పృథ్వీ షా, అజింక్యా రహానే, రిషబ్ పంత్ ,శ్రేయస్ ఆయార్, ఆక్సర్ పటేల్, అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ ,అశ్విన్,ఎల్ యాదవ్,హర్షల్ పటేల్, అవిష్ ఖాన్,ప్రవీణ్ దుబె

5.Rajasthan Royals(RR)
సంజు శాంసన్, ఏం వోహ్రా, మిల్లర్ ,బట్లర్, జైస్వాల్, రాబిన్ ఊతప్ప,అనుజ్ రావత్,బెన్ స్టాక్స్, రాహుల్ తివాట్ల,ఎల్ మహిపాల్,రియన్ పరంగ్,జోఫ్రా ఆర్చర్,యూ జయదేవ్,కార్తిక్ త్యాగి,యెస్ గోపాల్, ఏం మాయక్,ఆండ్రూ టై

6.SunRisers Hyderabad (SRH)

విలియంసన్, డేవిడ్ వార్నర్, మనీష్ పాండే,విరాట్ సింగ్,ప్రియాం గర్గ్,అబ్దుల్ సమద్, భువనేశ్వర్ కుమార్,ఖాళీల్ అహమద్, సందీప్ శర్మ,కే సిద్ధార్థ్,, నటరాజన్,షాబాజ్ నదీమ్, అభిషేక్ శర్మ,మిట్చెల్ మరిష్, విజయ శంకర్, మహబూబ్ నబి, రషీద్ ఖాన్, జానీ బైర్ స్టవ్

7.Kings 11 Punjab (KXIP)

కేఎల్ రాహుల్, మాయక్ అగర్వాల్,క్రిస్ గేల్, సర్ఫరాజ్ ఖాన్ , మణిదీప్ సింగ్,ఈశాన్ పోరల్, బి రవి మహమూద్ సషమీ,ఎమ్ అశ్విన్,హెచ్ బ్రర్,ఎన్ దర్శన్,క్రాస్ జోర్డాన్,దీపక్, నికోలస్ పొరన్,పి. సింగ్, ఏ సింగ్

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button