Today Telugu News Updates

కరోనా విరుగుడు ఈ మందేనా ?

is corona medicine remdesivir ? :: ఎన్నో దేశాలు కరోనా బారిన పడి సర్వసం కోల్పోయి బతుకు జీవుడా అంటు బతుకుతున్నాయి , కరోనా మందు వచ్చే వరకు ఏ దేశం ఐన వేచి చూడాల్సిందే ఇపుడున్న పరిస్థితుల్లో అంతకు మించి వేరే దారి లేదు.

is corona medicine remdesivir

కానీ ఈ మందు చాలా మందిని రికవరీ చేసేందుకు సహాయపడిందంట ఇది USA లూనీ గిలిడ్ సైన్సెస్ సంస్థకి USFDA అత్యవసరం గా అనుమతినివ్వగా పలు ఫార్మా కంపెనీలోతో గిలిడ్ ఒప్పొందం చేసుకుంది, ధీనిపేరు రెమ్డెసివిర్(remdesivir)

ఈ మందు తో త్వరగా కరోనా నుండి కోలుకోవచ్చట , తొలి రోజు రెండు డోసులు , మిగతా 4 రోజుల పాటు ఒక్కో డోస్ ఇస్తే వైరస్ తగ్గిపోతుందట , ఇందుకు ఒక్కొక్కరికిగాను నలభై వేల రూప్లాయలు ఖర్చు అవుతుందట

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button