technology information

టిక్ టాక్ మల్లి ఇండియాకి రానుందా ?

Is tiktok coming back to india
Is tiktok coming back to india?

Is tiktok coming back to india? :: టిక్ టాక్ వచ్చిన రెండేళ్లలో చేసిన హంగామా అంత ఇంత కాదు , చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వారికి అందరిని అందులో ఆట పాట చేసేలా ఆకర్షించి సక్సెస్ అయింది , ఎంత సక్సెస్ అంటే కొందరు టిక్ టాక్ లేకపోతే ఉండలేనంతగా తాయారు చేసింది , టిక్ టాక్ తో చాలా మంది సెలబ్రిటీ లు గా ఎదిగారు , మరెంతో మంది తమ టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేశారు .

డబ్బులు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అని తేడా లేకుండా వీడియోలు పోస్ట్ చేశారు , ఎంతో మంది పేద కళాకారులు తమ టాలెంట్ చూపించి స్వప్నాలను స్వకారం చేసుకున్నారు . ఇలా జరిగే క్రమంలో సడన్ షాక్ టిక్ టాక్ బాన్ , ఇంకేం ఎంతో మంది మనసులో ఆవేదన చెందిన అది దేశం కన్నా ఎక్కువ కాదు కదా అని తృప్తి పడ్డారు .

అయితే టిక్ టాక్ ని మల్లి పూర్వ వైభవం తీసుకొచ్చే పనిలో పడింది యాజమాన్యం , దాన్ని అమెరికాలో మైక్రో సాఫ్ట్ సొంతం చేసుకుంటుందని ప్రచారం జరుగుతుంది , ఆలా చైనా బ్రాండ్ కాదని అనిపించుకుంటే మల్లి పూర్వ వైభవం రావచ్చేమో , అయితే దానికి ధీటుగా ఇండియా లో వచ్చిన చింగారి లాంటి ఆప్స్ తో పాటు , టకాటక్,జీ5 హిపీ, షేర్‌చాట్, గానా షార్ట్స్ ఇలా మరి కొన్ని అప్ లు టిక్ టాక్ ని రీప్లేస్ చేసే పనిలో పడ్డాయి

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button