Tollywood news in telugu
jabardasth comedians family photos : జబర్దస్త్ కమెడియన్స్ హోమ్ మినిష్టర్ ఫొటోస్ !
jabardasth comedians family photos : జబర్దస్త్ కమెడియన్స్ అంటే తెలియని ఉండరనే చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రోగ్రాం అంతటి ప్రేక్షకాదరణ పొందింది. అందుకనే ఈ కమెడియన్స్ ఎక్కడ కనపడ్డ పేర్లతోసహా చెప్పేస్తూ ఉంటారు. జబర్దస్ షో లో ఎక్కువకెక్కువ ఫామిలీ రిలేటెడ్ కామెడీ ఉంటుంది. అందులో భార్యలుగా మొగవారితో వేషం వేయించి చూపిస్తూ ఉంటారు.

మరి ఈ జబర్దస్త్ కమెడియన్స్ నిజ జీవితంలో వారి ఫ్యామిలీతో కూడిన ఫోటోలు మీకోసం.

చమ్మక్ చంద్ర ఫ్యామిలీ

దొరబాబు ఫ్యామిలీ

చలాకీ చంటి ఫ్యామిలీ

ధనాధన్ ధన్‌రాజ్ ఫ్యామిలీ

వెంకీ ఫ్యామిలీ

సునామీ సుధాకర్ ఫ్యామిలీ

షకలక శంకర్ ఫ్యామిలీ

అప్పారావు ఫ్యామిలీ

గెటప్ శ్రీను ఫ్యామిలీ

ఆటో రాం ప్రసాద్ ఫ్యామిలీ

మహేష్ ఫ్యామిలీ

షేకింగ్ శేషు ఫ్యామిలీ

రచ్చ రవి ఫ్యామిలీ

తాగుబోతు రమేష్ ఫ్యామిలీ

సత్తిపండు ఫ్యామిలీ