Tollywood news in telugu

johar movie 2020 telugu

johar movie 2020 telugu

johar movie 2020 telugu :: జోహార్ ట్రైలర్ ని చుసిన వాళ్ళకి ఒకే ప్రశ్న ! తెలుగు సినిమా చిన్న సినిమా టెక్నికల్ గా చాలా మెరుగుపడింది , ఇలాంటి చిన్న సినిమాలు ఇంతే క్వాలిటీ లో మంచి స్టోరీ లైన్ తో వస్తే చిన్న సినిమా పెద్ద సినిమా అనిపించుకోవడం కష్టమేమి కాదు .

ఇక జోహార్ సినిమా OTT ప్లాటుఫారం ఆహ ఈ నెల 15 న రిలీజ్ కానుంది, ఇది పాలిటిక్స్ తో పాటు లవ్ ని మిక్స్ చేసినట్టు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది , శుభలేఖ సుధాకర్ చాలా రోజుల తర్వాత ఫుల్ లెంగ్త్ రోల్ లో నటిస్తున్నాడు .

Director :: తేజ మరిని
STARRING:: అంకిత్ కొయ్యనైనా , గంగూలీ ఎస్తేర్, అనిల్

ఆగస్టు 15 న జోహార్ ఆహ పాట్ఫారమ్

Watch johar movie 2020 telugu Movie On Aha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button