Today Telugu News Updates

జాన్ సేన రెండో పెళ్లి , ఇంతకీ తాను ఎవరో తెలుసా ?

జాన్ సేన పరిచయం అక్కర్లేని పేరు , తనకి ఉన్న ఫాలోయింగ్ అంత ఇంత కాదు , రెస్లింగ్ లో రారాజు గా వెలుగొందుతూ వున్నాడు , రాక్ , అండర్టెక్కర్ తర్వాత అంతటి పేరు జాన్ సేన సొంతం , ఏ మ్యాచ్ ఐన ఎంతటి స్టార్ తో రెస్లింగ్ లో కలబడిన జాన్ సేన గెలువాల్సిందే , ఎన్నో ఛాంపియన్ షిప్స్ గెలుపొందాడు , రాక్ లాగే సినిమాల్లో నటించాడు , ఫాస్ట్ అండ్ ఫ్లూరియస్ లాంటి సినిమాలో హీరో గా నటించడం అంటే మామూలు విషయం కాదు .

Credit to : people.com

అయితే తన పర్సనల్ విషయానికి వస్తే ఇపుడు రెండో పెళ్లి చేసుకున్నాడు తన పేరు “Shay Shariatzadeh” ఈమెకి ఫిబ్రవరి లోనే ఎంగేజ్మెంట్ వార్తలు వచ్చాయి కానీ ఇపుడు డేటింగ్ కి ముగింపు పలుకుతూ పెళ్లి బంధం తో ఒక్కటయ్యారు , జాన్ సేన మొదట “Elizabeth Huberdeau” ని పెళ్లాడాడు.

Credit to : people.com

అయితే తన రెండో భార్య ఎడ్యుకేషనల్ బాక్గ్రౌండ్ కలది , ఈమె కెనడా వాసి, కెనడా లో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ప్రాజెక్ట్ మేనేజర్, ఆమె కొలంబియాలో ని బాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లో పట్టా పొందింది . 2019 నుండి తాను “Motorola Solutions & conducting research on thermal cameras and video intercom systems” కంపెనీ లో పని చేస్తుంది. ఈమె ఒక సంవత్సరం గా జాన్ సేన తో డేటింగ్ లో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button