Tollywood news in telugu
ప్రియుని కౌగిలి లో అందాల చందమామ

kajal agarwal husband : దాదాపు దశాబ్ద కాలం గా స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న కాజల్ చివరకి తన చిన్న నాటి తెలివి అందం కలగలిపి న స్నేహితుణ్ణి పెళ్ళడనుంది, ఎప్పటి నుండి వస్తున్న ఈ పుకార్లను నిజం చేస్తూ తాను ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ నిచ్చింది, ఇప్పటికీ 30 యేళ్ళ దాటిన చెక్కు చెదరని అందం కాజల్ సొంతం.



ఇక తన చిన్ననాటి స్నేహితుడు గౌతం కిచ్లు తో ఎంగేజ్మెంట్ ఇంకా ఆ తర్వాత కూడ దిగిన ఫోటోలు సోషల్ మీడియా నీ హీట్ పెంచుతున్నాయి, తాను చాలా సన్నిహితంగా గా ఉంటూ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి, ఇక తన ఫ్యాన్స్ హ్యాపీ గా ఫీల్ అవుతుంటే, ఇంక డై హార్డ్ ఫ్యాన్స్ చాలా బాధలో కూరుకుపోయారు.