Tollywood news in telugu

37 ముద్దు సీన్ టేకులతో పెదాలు వాచిపోయాయ్ !

kaanchi: సినిమా దర్శకులు వారికి నచ్చినట్టు సీన్లు వచ్చేంతవరకు, నటీనటులతో నటింపజేస్తూ ఉంటారు. మరికొందరు సీన్లు కొంతవరకు బాగున్నా ఓకే అనేస్తారు. కానీ ఆ సీన్లు ఏ ఫైటింగ్ సీనో, లేదంటే ఏ డైలాగ్ సీనో టేకులు తీసుకుంటే పర్లేదు కానీ ముద్దు సీన్ తాను అనుకున్నవిదంగా రాలేదని ఆ దర్శకుడు ఏకంగా వారితో 37 టేకుల తరవాత ఓకే చేసాడట.

సుభాష్ అనే బాలీవుడ్ దర్శకుడు తాను చేపట్టే ప్రాజెక్టు లో మాత్రం కాంప్రమైజ్ కాడు, ఇతను అనుకునే విదంగా సీన్ ఉండాల్సిందే, శుభాష్ దర్శకత్వం వహించిన ‘కాంచి’ అనే ప్రేమ కత ఉన్న చిత్రంలో గాడంగా ముద్దుపెట్టుకొనే సన్నివేశం ఒకటి ఉంటుంది. ఆ సన్నివేశం తాను అనుకున్నవిదంగా రాలేదని హీరో,హీరోయిన్ తో ఏకంగా 37 టేకులు తీసుకొని ఓకే చేసాడని అక్కడి స్పాట్లో చూసినవారు ఆ ముద్దు సీన్లకు వారి పెదాలు వాచిపోయి ఉంటాయని హాస్యంగా మాట్లాడుకున్నారట.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button