Tollywood news in telugu
త్వరలో కాజల్ అగర్వాల్ పెళ్లి

kajal agarval:: కొంత కలం నుండి కాజల్ పెళ్లి అని షోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నప్పటికీ, అది నిజమా కాదా అని ఇన్ని రోజులు కాజల్ అభిమానులు కొంత కన్ ఫ్యూజన్ లో ఉన్న, కాజల్ చేసిన ట్వీట్ ద్వారా ఆ కన్ ఫ్యూజన్ కి తెరపడ్డట్టయింది.
కాజల్ ఓ ముంబయి కి చెందిన బిజినెస్ మ్యాన్ తో ప్రేమలో పడిందని, పెళ్లి కూడా ఈ నెల 30న ఉన్నట్టు తెలుస్తుంది.
ఈ పెళ్ళికి కాజల్ కి చాల దగ్గరి బంధువులను పిలిచే అవకాశాలు కనబడుతున్నాయి.
తాను పెళ్లి చేసుకోబోయే అతనిపేరు గౌతమ్ అని, తనతో ఉన్నపుడు చాల హ్యాపీ గా ఉంటానని. అందుకనే అతనే నాకు కరెక్ట్ పర్సన్ అని నా ఫీలింగ్ అని చెప్పుకొచ్చింది.
కాజల్ అభిమానులు మాత్రం తనకి విషెష్ ని షోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు.