Kangana Clarifies on Political Entry : పాలిటిక్స్ ఎంట్రీ మీద క్లారిటీ ఇచ్చిన కంగనా :-

Kangana Clarifies on Political Entry : కంగనా వరుస సినిమాలతో మరియు కాంట్రోవర్సిస్ తో బిజీ లైఫ్ లీడ్ చేస్తుంది. ఎపుడు ఎదో ఒక కాంట్రొవేరీ తో ప్రజల ముందుకు వస్తుంది. అయితే ప్రస్తుతం తాను నటించిన తలైవి అనే సినిమా విడుదల అయింది.
ఈ సినిమాకి చాల మంచి ఆదరణ లభిస్తుంది. అని వర్గాల ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. అయితే ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న కంగనా ని చాల మంది పాలిటిక్స్ లో ఎంటర్ అవ్వాలని ఇలాంటి సినిమాలు తీస్తున్నారా అని అడిగారు.
దాని సమాధానంగా కంగనా తలైవి లాగానే ప్రజలే నన్ను నాయకురాలి లాగా చూడాలనుకుంటే కచ్చితంగా పాలిటిక్స్ లోకి వస్తాను. ప్రజలు అడిగితే ఏదైనా చేస్తాను పాలిటిక్స్ లోకి రలేనా అని చెపింది.
అంటే కంగనా కి పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పకనే చెప్పేసింది. తన ఆలోచనలు ఏంటో ఎవరు అంచనా వేయలేరు కానీ తాను పాలిటిక్స్ లోకి వస్తే ఎం చేయాలో క్లారిటీ ఉందని స్పష్టం అవుతుంది. చూడాలి మరి కంగనా ఎం చేయబోతుందో ఎలాంటి ఆలోచనలతో ప్రజల ముందుకు రాబోతుందో.