Kangana Ranaut Big Dream : ప్రభాస్ తో ఇంకోసారి నటించాలని ఉంది :-

Kangana Ranaut Big Dream : ఈ హీరోయిన్ ఎపుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతూ ఉంటుంది. ఎదో ఒక ఇష్యూ మీద రియాక్ట్ అవ్వడం దానికి ప్రజల రివర్స్ లో ఈమెని తిట్టడం ఇదే జరుగుతూ ఉంటుంది. ఆమె ఎవరో కాదు కంగనా.
కంగనా బాలీవుడ్ కంటే ముందుగా టాలీవుడ్ లోనే ఎంట్రీ ఇచ్చింది. టాలీవుడ్ లో ప్రభాస్ తో మొదటిసారి నటించింది. ఆ సినిమాని పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. సినిమా పేరు ఏక్ నిరంజన్. ఈ సినిమా ప్లాప్ టాక్ వచ్చిన , అభిమానులకు నచ్చింది. ఈ సినిమా తర్వాత తెలుగు లో ఆఫర్స్ రాకపోవడం తో బాలీవుడ్ వెళ్ళిపోయింది కంగనా.
అయితే ఇటీవలే తాను నటించిన తలైవి సినిమా ప్రమోషన్ భాగంగా మీడియా ముందుకు వచ్చారు. అందులో ఈ విధంగా చెప్పారు, ప్రభాస్ తో మరల సినిమా చేయాలనీ ఉంది. ఈ విషయం పూరి జగన్నాథ్ గారికి కూడా చెప్పాను. చూడాలి మరి బాహుబలి స్టార్ ప్రభాస్ కంగనా తో కలిసి నటించడానికి ఇంకోసారి ఒపుకుంటారో లేదో అని చెప్పింది.
చూడాలి మరి డార్లింగ్ మైండ్ లో ఎం ఆలోచనలు ఉన్నాయో. ఇపుడు ఉన్న ప్రభాస్ బిజీ షెడ్యూల్స్ కి ఒక 5 ఇయర్స్ వరకు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎక్స్పెక్ట్ చేయలేము.