Tollywood news in telugu

Keerthy suresh Lady Oriented Film : పరమసుందరి గా కీర్తి సురేష్:-

Mahanati Keerthy Suresh Lady Oriented Film : హెడ్డింగ్ చూడగానే మీకు మ్యాటర్ అర్ధం అయిపోయింటది. అయితే బాలీవుడ్ లో గత నెల నెట్ ఫ్లిక్ లో విడుదలయి అటు కామెడీ పరంగా మరియు సోషల్ మెసేజ్ పరంగా మిమి సినిమా అని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొంది ఓటీటీ లో ఘనా విజయం సాధించింది. ఈ సినిమా లో ముఖ్య పాత్రలుగా క్రితి సనాన్ మరియు పంకజ్ త్రిపాఠి నటించారు.

అయితే ఇపుడు ఈ సినిమాని తెలుగు లో మరియు తమిళ్ లో తీసి విడుదల చేయాలనీ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. మిమి యొక్క రైట్స్ ని ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ కొనిందని , ఆ ప్రొడక్షన్ హౌస్ ఏ తెలుగు తమిళ్ అంటే బైలింగ్వల్ లో తీసి విడుదల చేయబోతోందని సమాచారం.

ఇదిలా ఉండగా క్రితి సనాన్ చేసిన పాత్రనీ తెలుగు లో అయినా తమిళ్ లో అయినా కీర్తి సురేష్ తప్ప ఎవరు చేయలేరని భావించి , కీర్తి సురేష్ కి దీని పై చెప్పగానే ఒప్పేసుకుంది అని అంటున్నారు. ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

చూడాలి మరి కీర్తి సురేష్ మిమి పాత్ర తనదైన విభిన్న నటనతో ఎలా అలరించబోతుందో అని.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button