Tollywood news in telugu

అది చేసే కన్నా నీకు ఉత్తమమైన 3 అంశాలు ఏంటని అడగగా కైరా సమాధానం తెలుసా

kiara adwani: ట్వీట్ ఇండియా” యూట్యూబ్ చానల్ ద్వారా ట్వింకిల్ ఖన్నా ఇటీవల కైరా అద్వాని ని ఇంటర్వ్యూ చేయాగా… ట్వింకిల్ ఖన్నా ప్రశ్నలకు కైరా ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చింది…దీంతో ఆమె ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి… మల్టి టాస్క్ లో భాగంగా కైరా రింగ్ ని తిప్పుతూ సమాధానాలు చెప్పింది….

ఒకవేళ మీకు మళ్లీ పునర్జన్మ ఉంటే ఏ ఇన్సెక్టు లాగా పుట్టాలి అనుకుంటున్నారు? అని ఇంకా ట్వింకిల్ అడిగిన ప్రశ్నకు…. తాను గొంగళి పురుగు లాగా పుట్టాలి అనుకుంటున్నాను…ఎందుకంటే గంగోలి పురుగే అందమైన సీతాకోకచిలుక లాగా మారుతుందన్ని సమాధానమిచ్చింది…. సె.. కన్నా నీకు ఉత్తమమైన 3 అంశాలు ఏంటని అడగగా… తనకు అమేజింగ్ పిజ్జా, షాపింగ్, ఒక మంచి చిత్రమని సమాధానం ఇచ్చింది… నీకు ఆయుధం ఏంటని అడగా… తన కళ్లే తన ఆయుధమని అని కైరా తెలిపింది… ఒకవేళ దేవుని నువ్వు ఒక ప్రశ్న అడగాలనుకుంటే ఏం ప్రశ్న అడుగుతావు అనగా…దేవుడా నువ్వు ఎప్పుడు భూమ్మీదికి వస్తావు? అనే ఈ ప్రశ్నను అడుగుతానని కైరా ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది…

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button