Tollywood news in telugu

బిగ్ బాస్ కుమార సాయి ఎలిమినేషన్ వార్త వినగానే ఏడ్చినా అభిమాని …. ఎందుకో తెలుసా ?

బిగ్ బాస్ కుమార సాయి ఎలిమినేషన్ వార్త వినగానే ఏడ్చినా అభిమాని .... ఎందుకో తెలుసా ?
kumara swamy

కుమార సాయి ఎలిమినేషన్ అనేది ఒక లీకెడ్ న్యూస్ ఇప్పటికి ఈ వార్తా తెలిసాక చాల యూట్యూబ్ చానెల్స్ దుమ్మెత్తి పోస్తున్నాయి , ఇదొక ఫేక్ షో , ఓట్లు వేసిన వారిని కాకుండా వాళ్ళ కి ఇష్టమైన వాళ్ళని షోలో ఉంచుకుంటున్నారని ముందునుండి వార్తలు వస్తూనే ఉన్నాయి , ఇక ఈ వార్త నిజనిజాలు పక్కన పెడితే కుమార స్వామి కోసం ఏడ్చే ఫ్యాన్స్ ఉన్నారని తెలిసింది .

కుమార సాయి ఒక మోటివేషనల్ స్పీకర్ అలాంటిది ఈ షోలో జెన్యూన్ గా ఉండటానికి వచ్చాడు , అలంటి జెన్యూన్ పర్సన్ ని ఓట్లు వచ్చిన ఎలా ఎలిమినెట్ చేస్తారు , దీన్ని బట్టి ఒక నిజం ఓడిపోయింది , అబద్ధం ఎప్పటికైనా గెలుస్తుంది అని నిరూపించింది అని ఏడ్చాడు కన్నీళ్లు సైతం పెట్టుకున్నాడు , ఇది ఒక రకంగా కుమార స్వామి కి మంచే జరిగింది ఒక వేళా ఎలిమినేట్ ఐన తాను సంపాదించుకున్న అభిమానం చాల గొప్పది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button