Tollywood news in telugu
Ladi Ladi Private song : ప్రియప్రకాష్ వారియర్ ప్రైవేట్ సాంగ్…’లడీ లడీ ‘ అంటూ కుర్రాళ్ల మతిపోగొడుతున్న…వీడియో వైరల్ !

Ladi Ladi song :ప్రియా వారియర్ ఈ చిన్నది తెలియనివారు ఉండరనే చెప్పాలి, ఒక్క కన్ను గీటుతో రాత్రికిరాత్రి స్టార్ అయిపోయింది. తనకి స్టార్ హోదా వచ్చాక అడపాదడపా కొన్ని సినిమాలు చేస్తూ రాణిస్తుంది. ఇపుడు ఈ అమ్మడు ఒక కొత్తరూట్ లోకి వచ్చి కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది.
ఈ అమ్మడు తాజాగా ఒక ప్రైవేట్ స్పెషల్ సాంగ్ ‘లడీ లడీ ‘ అటు కొత్త నటుడు రోహిత్ నందన్ తో కలిసి ఆడిపాడింది. ఈ సాంగ్ ఇపుడు షోషల్ మీడియాలో ఒక ఊపు ఊపుతుంది.
ఇలా ప్రియా ప్రకాష్ మొదటిసారిగా ఒక ప్రైవేట్ సాంగ్ లో నటించడం విశేషం. ఈ సాంగ్ ని బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పాడగా, రఘు మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసారు.