Lahari Shari Age, Boy Friend And Bio | లహరి షరీ

Lahari Shari Age: లహరి షరీ ఈ పేరు వింటే కొత్తపేరులా ఉండచ్చేమో కానీ అర్జున్ రెడ్డి లో నర్స్ గా చేసినా అమ్మాయి అంటే యిట్టె గుర్తుపటేస్తారు. ఆ అమ్మాయి ఎవరో కాదు లహరి షరీ. ఈమె ఒక మోడల్ గా , ఒక యాంకర్ గా , ఒక సినిమా యాక్టర్ గా ఇలా అనేకమైన పనులతో లైఫ్ ఎపుడు బిజీ గా ఉండాలి అని అనుకునే అమ్మాయి.

అయితే లహరి షరీ జూన్ 5, 1995 న హైదరాబాద్ లో జన్మించింది. పుట్టింది , పెరిగింది హైదరాబాద్ ఏ కానీ ఎక్కడ చదివిందో మాత్రం వెల్లడించలేదు. తనకు మోడలింగ్ అంటే ఎంతో ఇష్టం ఉండడం తో చదువు పూర్తిచేసుకున్న మరుసటి రోజునుంచే మోడలింగ్ మీద ద్రుష్టి పెట్టింది. తర్వాత ఎన్నో పెద్ద , పెద్ద బ్రాండ్స్ కి తాను మోడలింగ్ చేసింది. అతి కొద్దీ కాలం లోనే మోడలింగ్ లో ఎంతో ఫేమస్ అయింది.
మోడలింగ్ తో పాటు యాంకరింగ్ కూడా చేయడం మొదలుపెట్టింది. నైట్ డ్రైవ్ , స్పెషల్ లైవ్ డిబేట్స్ , ఇలా ఎన్నో ప్రాముఖ్యత షోస్ లో యాంకర్ గా కూడా పరిచయం అయింది.
కానీ నటిగా గా కూడా తన లక్ టెస్ట్ చేసుకోవాలి అనుకోని 2017 లో అర్జున్ రెడ్డి సినిమాలో నర్స్ పాత్రా వేసింది. ఆ పాత్రకి మంచి ఆదరణ రావడంతో వరుసబెట్టి సినిమాలు చేయడం కూడా మొదలుపెట్టింది. అర్జున్ రెడ్డి తర్వాత మళ్ళీ రావా , పటేల్ సార్ , శ్రీనివాస కళ్యాణం , పేపర్ బాయ్ , తిప్పారు మీసం ఇలా వరుస విజయవన్తమైన సినిమాలలో నటించగా లాక్ డౌన్ కారణంగా ఏ సినిమాలో కనిపించలేదు కానీ లాక్ డౌన్ తర్వాత జాంబి రెడ్డి అనే సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చింది.
ఇటీవలే వరుణ్ ఘనీ సినిమా విడుదలకు సిద్ధం గా ఉందని చిత్ర బృందం వెల్లడించారు. ఈ సినిమాలో కూడా ముఖ్య పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ గా చాల బాగా చేయాలనీ నిర్ణయించుకున్నట్లు ఉంది. ఓపెనింగ్ రోజే ఓ రేంజ్ లో ప్రజలను తన వైపు లాకుంది . చూడాలి మరి లహరి ఏ రేంజ్ లో ఆడబోతుందో.
పేరు :- లహరి షరీ
ముద్దు పేరు :- లహరి
డేట్ ఆఫ్ బర్త్ :- జూన్ 5, 1995
వయస్సు :- 26
రాశి :- మేషం
ఎత్తు మరియు పొడవు :- 5 అడుగుల 6 అంగుళాలు
బాడీ కొలతలు :- 32 – 25 – 34
లొకేషన్ :- హైదరాబాద్ , తెలంగాణ
ప్రస్తుతం నివసిస్తుంది :- హైదరాబాద్, తెలంగాణ
ఇష్టమైన రంగు :-
ఇష్టమైన నటుడు :- పవన్ కళ్యాణ్
ఇష్టమైన నటి :- కాజల్ అగర్వాల్
హాబీస్ :- పుస్తకాలు చదవడం
ఇష్టమైన ప్రదేశాలు :- ట్రావెలింగ్
మొదటి సినిమా :- సారి నాకు పెళ్లయింది (2014) , అర్జున్ రెడ్డి (2017)
రెమ్యునరేషన్ :- 60, 00,000 సంవత్సరానికి