Today Telugu News Updates

తిరుమల ఘాట్ రోడ్డు కు అడ్డంగా పడుతున్న కొండచర్యలు !

tirumala tirupati

thirupathi : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలవల్ల తిరుమల కొండపై ఉన్న ఘాట్ రోడ్లపై కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. ఈ ఘాట్ రోడ్డు 54,53 వంపుల వద్ద బారి కొండరాళ్ళు విరిగి పడ్డాయి.

ఈ వర్షం కారణంగా అధికారులు వాహనాలను కొండపైకి అనుమతించక పోవడంతో భక్తులకు పెను ప్రమాదం తప్పినట్లయింది.

కొండచరియలను జేసీబీ లతో తొలగించే పనిలో అధికారులు పడ్డారు. వెంటనే ఈ రాళ్లను తొలగించి రోడ్డును మరమత్తు చేస్తామని తెలిపారు.

మల్లి ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అధికారులు తెలియజేసారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button