Today Telugu News Updates

అదృష్టం తెచ్చిపెట్టిన…బాత్రూం అద్దం !

మనకి కలల్లో కూడా ఊహించనిది జరుగుతే ఎలావుంటుంది. మనకంటే అదృష్టవంతులు ఎవరు లేరని అనుకుంటూ ఉంటాం. ఇపుడు ఇదే జరిగింది ఒక కుటుంబం ఇంట్లో.

వివరాల్లోకి వెళితే ఫ్రాన్స్ చివరి రాణి ‘ఆంటోనిట్టె’ ఉపయోగించిన ఒక అద్దం ఆ కుటుంబానికి ఎలా వచ్చిందో తెలీదు  గాని వాళ్ళకి లక్షలు తెచ్చిపెట్టింది.

40 సంవత్సరాల క్రితం ‘ఆంటోనిట్టె’ రాణి ఉపయోగించిన ఆ అద్దం 18వ శతాబ్దంనికి చెందినది కావడంతో  దాని రేటు 7 లక్షల రూపాయలు పలికింది.

ఈ అద్దం మొదట ‘మేరీ ఆంటోనిట్టే’ వద్ద ఉండేదని తరువాత దీన్ని మూడవ నెపోలియన్‌ భార్య ఎంప్రెస్ యూజీని కొనుగోలు చేసిందని రాసి ఉంది.

అయితే ఈ అద్దం సదరు కుటుంబానికి వాళ్ల అమ్మమ్మ నుంచి వారసత్వంగా వచ్చిందట, దాని విలువ తెలువక బాత్రూం లో పెట్టినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button